జి. కొండూరు: 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ

జి. కొండూరులో బుధవారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల సొమ్మును అందజేశారు. కూటమి ప్రభుత్వం నిరుపేదలు, వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లతో ఎంతో మంది వృద్ధులు నెలపాటు ఉపయోగించుకోవాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్