ఇబ్రహీంపట్నం ఎంపీడీవోగా నూతనంగా నియమితులైన శకుంతలని టిడిపి సీనియర్ నాయకులు కడియాల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యుత్తమ సేవలు అందించాలని, ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని వారు సూచించారు.