ఇబ్రహీంపట్నంలో సోమవారం భారీ కంకర టిప్పర్ లారీ బోల్తా కొట్టిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక స్కూల్ సమీపంలో కంకర్ టిప్పర్ లారీ అదుపు తప్పి కాలువలోకి దూసుకువెళ్లి బోల్తా కొట్టిందని, మధ్యాహ్నం సమయం కావడంతో స్కూల్ పిల్లలకు ప్రమాదం తప్పిందని అన్నారు. ప్రశ్నించిన వారిపై (అధికారులపై సైతం) క్రషర్ యాజమాన్యం ధన, అధికార ప్రతాపం చూపిస్తున్నారు.