ఇబ్రహింపట్నం: ఏఎన్ఆర్ బార్ పై తనిఖీలు

ఇబ్రహింపట్నం ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ పరిసరాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ను రద్దు చేసినట్లు సీఐ గోపాలకృష్ణ వెల్లడించారు. అద్దేపల్లి జనార్థన్ కు ఇతర బార్ అండ్ రెస్టారెంట్లు లేదా వైన్ షాపుల్లో లైసెన్సులు, వాటాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్