వెయ్యి పెంచడానికి జగన్ కుప్పి గంతులు వేశారు: దేవినేని ఉమా

విజయవాడ రూరల్ గొల్లపూడి కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 17 నెలల్లో పెన్షన్ల కోసమే రూ. 50,763 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందట్లేదని ఆయన పేర్కొన్నారు. గతంలో జగన్ రెడ్డి రూ. 1000 పెంచడానికి ప్రయత్నించి రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్