మీ గేటు ముందు కూర్చుంటా చంద్రబాబుకు జోగి వార్నింగ్..

మాజీమంత్రి జోగు రమేష్, సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను, తన తమ్ముడిని 83 రోజులు జైల్లో పెట్టిస్తే ఆగిపోతానని అనుకున్నారా అని ప్రశ్నించారు. తన కొడుకు రాజీవ్‌ను జైల్లో పెట్టినంతమాత్రాన ఆగిపోతామని అనుకోలేదని, మళ్లీ మీ ఇంటికి వచ్చి మీ గేటు ముందు కూర్చుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యకర్తలతో తన ఇంటిపై దాడి చేయించినా, కటకటాల్లో పెట్టినా వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్