కృష్ణా: 'రైతులకు తక్షణమే నీటి సరఫరా చేయాలి'

వైసీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, తొలి పంటకే నీటిని ఇవ్వలేకపోవడం బాధాకరమన్నారు. రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను కలెక్టర్ డీకే బాలాజీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తక్షణమే నీటి సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్