మైలవరంలో వరి పంటకు చాలీచాలని స్వల్ప వర్షం

మైలవరంలో శనివారం ఉదయం 5, 6 గంటలకు స్వల్ప జల్లులు కురిశాయి. గత పది రోజులుగా చిరు వర్షాలు కురుస్తున్నాయి. కానీ తీవ్ర ఎండలతో పెసర, మినుము, మొక్కజొన్న, పత్తి పంటలు వడలిపోతున్నాయి. వరి నారు పెరిగే దశలో ఉంది. నాలుగు సెంటీమీటర్ల వర్షం కురిస్తే పంటలకు లాభం ఉంటుందని రైతులు తెలిపారు. రైతులు వరి నాట్లకు భారీ వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్