429 కోట్ల 64 లక్షల రూపాయల లబ్ధి.. ఎమ్మెల్యే

మైలవరం టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ 429 కోట్ల 64 లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ వర్తించని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ లేదా ఎల్ ఓ సీల రూపేణా 12 కోట్లు అందించామన్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి కూటమిలో న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్