"₹1. 73 లక్షల ఎల్‌ఓసీలను" అందజేసిన ఎమ్మెల్యే వసంత

గురువారం గొల్లపూడిలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, జి. కొండూరు మండలం వెలగలేరుకి చెందిన పటాపంచల చిరంజీవి నవ్యంత్ కుమార్‌కు రూ. 1,24,138 విలువైన ఎల్‌ఓసీని, మూలపాడుకు చెందిన డేరంగుల రాజమ్మకు ₹49,492 విలువైన ఎల్‌ఓసీని అందజేశారు. మొత్తం రెండు ఎల్‌ఓసీల ద్వారా ₹1,73,630లను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్