మైలవరం: వూరు వెళ్తున్నారా మాకు సమాచారం ఇవ్వండి.. ఏసీపీ

మైలవరం పోలీసులు పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పండుగలకు ఊరు వెళ్లేవారు ఇళ్లల్లో, దేవాలయాల్లో బంగారం పెట్టి వెళ్లే ముందు పోలీసులకు తెలియజేయాలని ఏసీపీ ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. ముందుగా సమాచారం అందిస్తే ఆయా ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేసిన, గ్రామాల్లోని మహిళలు మహిళా పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్