మైలవరం: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న కొబ్బరి బోండాలు

వేసవిలో శరీరానికి ఉపశమనం కలిగించే కొబ్బరి నీళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. గత నెలలో లీటరుకు ₹80-₹100 ఉన్న ధర, ప్రస్తుతం ₹120-₹150కు చేరింది. స్థానికంగా కొబ్బరి లభ్యత తగ్గడంతో, ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు. దీంతో సామాన్య ప్రజలు కొబ్బరి నీళ్లను కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.

సంబంధిత పోస్ట్