మైలవరం: కూటమి రాకతో గ్రామాల్లో సుపరిపాలన

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తిరిగి అభివృద్ధిని పరుగులు పెట్టించిందని, గ్రామాలకు సుపరిపాలన అందుతుందని వెల్వడం గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రావు అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గత పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, సంక్షేమ పథకాలు సక్రమంగా అందలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్