మైలవరం: శ్మశాన వాటికలో జంగిల్ క్లియరెన్స్

మైలవరం ఎస్సీ కాలనీలోని శ్మశాన వాటికలో చెట్లు అధికమవడంతో, స్థానిక పెద్దలు తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీశ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సూచనల మేరకు లితీశ్ తక్షణమే స్పందించి జంగిల్ క్లియరెన్స్ చేయించారు. శ్మశాన స్థలం అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని లితీశ్ హామీ ఇచ్చారు. దీంతో కాలనీవాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్