మైలవరం: గ్రామాల్లో నూతన సంవత్సర వేడుకలు..

మైలవరం మండలం పరిసర ప్రాంతాల్లో యువతీ యువకులు నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. డాన్సులు చేస్తూ గ్రామస్తులను అలరించారు. కుటుంబ సభ్యులతో ఉదయం వేడుకలు జరుపుకున్న తర్వాత, రాత్రి గ్రామస్తులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని యువకులు తెలిపారు. ఈ వేడుకలు యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

సంబంధిత పోస్ట్