మైలవరం: విద్యార్థుల జీవితానికి పునాది పాఠశాలలే: కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కొండపల్లిలో జరిగిన మెగా పేరెంట్, టీచర్ మీటింగ్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థుల జీవితానికి పునాది అని నొక్కి చెప్పారు. పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్