మైలవరం: టీడీపీ స్థానిక కమిటీలు ప్రకటన

ఇబ్రహీంపట్నంలో కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ హాజరు అయ్యారు. స్థానిక కమిటీల నియామకంపై స్పందించారు. పార్టీ అధిష్టానం సూచనలతో 90% కసరత్తు పూర్తయిందనిన్నారు. త్వరలో పూర్తిచేసి విలేకరుల సమక్షంలో ప్రకటిస్తామని తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు పదవులకు ఇప్పటికే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్