మైలవరం: యూరియా కొరత.. రైతుల ఆందోళన

మైలవరం పరిసర ప్రాంతాల్లో గల రైతులు యూరియా దొరకక బ్లాక్ మార్కెట్లో బస్తాకు రూ. 50 అదనంగా కొనుక్కోవలసిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో పంటలకు ఎరువులు వేయాల్సిన సమయం ఇది. సొసైటి మార్కెట్లో యూరియా లభించక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా కొరతను నివారించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్