ఇబ్రహీంపట్నంకు చెందిన నిఖిలశ్రీ ఏపీపీఎస్సీ గ్రూప్స్ లో విజయం సాధించి డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. స్థానిక పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన ఆమె, డిగ్రీ, పీజీ చదివి తెలంగాణ గ్రూప్ లో విజయం సాధించారు. అనంతరం అక్కడ కొన్ని పోస్టులు నిర్వహించి, ఇప్పుడు ఏపీపీఎస్సీలో విజయం సాధించారు.