పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి.. ఏసీపీ

మైలవరం ACP ప్రసాదరావు మాట్లాడుతూ, గంజాయి సరఫరాలో ఆటో కూలీలు, పనులు లేని యువకులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 12-18 ఏళ్ల యువత ఎక్కువగా దీనికి బానిసలవుతున్నారని, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు. గంజాయి సరఫరా లేదా బెట్టింగ్ ఆడుతున్నట్లు అనుమానం వస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్