రౌడీషీటర్లకు సస్పెక్ట్‌లకు కౌన్సిలింగ్ పోలీసుల ప్రత్యేక చర్య

నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులు ఆదివారం రౌడీషీటర్లు, లా & ఆర్డర్ సస్పెక్ట్‌లు, చెడు నడత వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలీస్ కమీషనర్ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ స్టేషన్ల సిబ్బంది కలిసి కమిషనరేట్ పరిధిలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని వారికి హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్