రెడ్డిగూడెంలో జోగి రమేష్ కు నిరసన సెగ

రెడ్డిగూడెంలో గురువారం రాత్రి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ 'బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలం జడ్పీటీసీ పాలంకి విజయభాస్కర్ రెడ్డి వర్గం నిరసన వ్యక్తం చేసింది. వైసీపీ శ్రేణులు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ, నిరసన సెగ కొనసాగింది. నిరసనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

సంబంధిత పోస్ట్