రెడ్డిగూడెం: శాకంబరీగా దర్శనమిచ్చిన లక్ష్మీదేవి అమ్మవారు

రెడ్డిగూడెం రాజగోపాల స్వామి ఆలయంలో బుధవారం లక్ష్మీదేవి అమ్మవారికి భక్తులు ఆషాడ సారే సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని పలు రకాల కూరగాయలు పండ్లు తో శాకాంబరి అలంకరణ ఆలయ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు అన్నారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో రాజగోపాల స్వామి ఆలయానికి చేరుకొని అమ్మవారికి సార సమర్పించుకున్నారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

సంబంధిత పోస్ట్