రెడ్డిగూడెం: దివ్యాంగుడికి అండగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్

రెడ్డిగూడెంలో ఈ నెల 27న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా, కార్తీక్ అనే దివ్యాంగుడిని గుర్తించి, అతని అవసరాలను తెలుసుకున్నారు. వెంటనే అతనికి ట్రై సైకిల్ ఇవ్వాలని ఆదేశించారు. దీనితో, గురువారం కూటమి నాయకులు రూ. 70 వేలు విలువైన మూడు చక్రాల ఎలక్ట్రిక్ సైకిలును దివ్యాంగుడికి అందజేశారు.

సంబంధిత పోస్ట్