శ్రీరాంపురం: వ్యక్తి మృతి అనుమానస్పద కేసు నమోదు..

రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బడిపాటి జమలయ్య (65) షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చేలరేగి మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశామన్నారు. మృతుని భార్య 10 ఏళ్ల క్రిందట మృతి చెందగా, ఒక కొడుకు కూతురు ఉన్నారు. అందరికీ వివాహం జరగడంతో మృతుడు పూరి గుడిసెలో ఒక్కడే ఉన్నట్లు తెలిపారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్