సడెన్ గా సిమ్ కార్డు బ్లాక్.. అకౌంట్ చూస్తే దిమ్మతిరిగింది!

కొండపల్లికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి సిమ్ కార్డు దుర్వినియోగం ద్వారా సైబర్ మోసానికి గురయ్యాడు. అతని మొబైల్ నంబర్ అకస్మాత్తుగా బ్లాక్ అవ్వడంతో, కొత్త సిమ్ కోసం సర్వీస్ సెంటర్ను సంప్రదించగా, ఆధార్ అప్డేట్ లేదని తెలిపారు. అనంతరం అప్డేట్ చేయించుకుని సిమ్ తీసుకుని బ్యాంక్ అకౌంట్ చూడగా, పలుమార్లు నగదు లావాదేవీలు జరిగి రూ. 2.5 లక్షలు గల్లంతయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరాన్ని తెలియజేస్తోంది.

సంబంధిత పోస్ట్