మైలవరంలో ప్రమాదకారంగా మారిన విధి కుక్కలు..

మైలవరం పట్టణంలో వీధికుక్కలు గుంపులుగా ఏర్పడి వాహనదారులపై, ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి, కుక్కలను నియంత్రించడంతో పాటు వాటి సంతానోత్పత్తిని అరికట్టాలని కోరుతున్నారు. ఈ దాడుల వల్ల పట్టణంలో భయాందోళనలు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్