ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి.. వైసీపీ నేతలు

ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడిని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాజకీయ విభేదాలను హింసగా మార్చడం దారుణమని, రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్‌తో ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ దాడి చేయించారని ఆదివారం ఆరోపించారు. ఈ ఘటన ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్