విజయవాడ: సర్వర్ సమస్య.. నేడు కూడా పెన్షన్ల పంపిణీ

సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు (బుధవారం) కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనుంది. కృష్ణా జిల్లాలో 95%, ఎన్టీఆర్ జిల్లాలో 90% పెన్షన్లు మాత్రమే పంపిణీ చేయబడ్డాయి. మిగిలిన వారికి ఈరోజు అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా సుమారు 64 లక్షల మంది పింఛన్లు అందుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్