మాజీ మంత్రి జోగి రమేష్‌ను కలిసిన వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు

ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను రాష్ట్ర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ అధ్యక్షులు రమేష్ యాదవ్, పరుచూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గాదె మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర బిసి సంగం నాయకులు కలిశారు. ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్