కార్యక్రమంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ వీరబాబు పాల్గొని ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందించారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కొనియాడారు.
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యాడ్ చైర్మన్ సీతమ్మ