కంచికచర్ల: 'ఒకేసారి రూ. 1000 ఇచ్చిన ఘనత చంద్రబాబుది'

కంచికచర్లలో కూటమి నాయకులు, వీఆర్వో రమేశ్ బాబు శుక్రవారం ఉదయం పింఛన్ల పంపిణీ చేపట్టారు. టీడీపీ సీనియర్ నాయకుడు సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కసారి వెయ్యి రూపాయల పెన్షన్ పెంచి ఇస్తున్న ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. అధికారులు సైతం ఉదయాన్నే లబ్ధిదారుల తలుపు తట్టి పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్