నందిగామలో మీడియేషన్ సెంటర్ కార్యక్రమం

నందిగామ కోర్టుల ప్రాంగణంలో శుక్రవారం మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మీడియేషన్ సెంటర్ కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రియాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రెండు వర్గాల మధ్య వివాదాలను సామరస్యంగా పరిష్కరించి, రాజీకి చేర్చడం మీడియేషన్ లక్ష్యమని ఆయన తెలిపారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి అద్దంకి మణిబాబు, న్యాయవాదులు, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్