నందిగామ: శాకాంబరీ అలంకారంలో అంకమ్మ దర్శనం

ఆషాఢ పౌర్ణమి సందర్భంగా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో అంకమ్మ తల్లి శాకాంబరీ ఉత్సవం గురువారం వైభవంగా జరుగుతోంది. ఆలయ అర్చకులు భక్తులు సమర్పించిన కూరగాయలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు రంగనాథ్ స్వామి మాట్లాడుతూ ఎంలాటి కరువు కాటకాలు రాకుండా అమ్మవారు కాపాడుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్