సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం నందిగామ పట్టణం 10, 9వ వార్డులలో మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలతో కలిసి ప్రజలకు కరపత్రాలను పంచుతూ వారికి అందిస్తున్న పథకాలను, రాబోయే కాలంలో అందించబోయే సంక్షేమం గురించి వివరించిన నందిగామ నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోసు, కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.