నందిగామ: మత్తు పదార్థాల సేవనం ఆరోగ్యానికి హానికరం

మత్తు పదార్థాలను విద్యార్థులు దూరంగా ఉంచాలని వాటికి బానిసలుగా మారితే విద్యకు దూరం కావడమే కాక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకుంటారని కంచికచర్ల ఎస్సై బి. రాజు అన్నారు. గురువారం కంచికచర్ల స్థానిక జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు రాజు మత్తుపదార్థాలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. మత్తుపదార్థాల సేవనం ఆరోగ్యానికి హానికరమన్నారు. ఎవరైనా మత్తుపదార్థాలు సేవించినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్