నందిగామ: పీ4లో ప్రవాసాంధ్రులు భాగస్వాములవ్వాలి: ఎమ్మెల్యే

పీ4 పథకంలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. గురువారం అమెరికాలో జరిగిన 24వ తానా సభల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్న తెలుగువారు తాము పుట్టిపెరిగిన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో 2013లో ప్రారంభించిన ఈ తానా సంస్థ గత 12ఏళ్లలో చేసిన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. పీ4 పథకం ద్వారా గుర్తించిన కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకురావాలని అన్నారు.

సంబంధిత పోస్ట్