నందిగామ: బైక్పై ప్రయాణించి.. వాగును పరిశీలించిన ఎంపీ

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామంలో శనివారం మంగలి వాగును ఎంపీ శివనాథ్, ప్రభుత్వ విప్ సౌమ్య పరిశీలించారు. వాహనాలపై వెళ్లడానికి వీలుపడక బైక్లపై వెళ్లి వాగును పరిశీలించిన వారు, రహదారులు, వంతెనల నిర్మాణానికి కృషి చేస్తామని ఎంపీ కేశినేని విశ్వనాధ్ చిన్ని, ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్