నందిగామ: 'వైసీపీ మళ్లీ రావాలని ప్రజలు చూస్తున్నారు'

కంచికచర్ల ఓసి క్లబ్లో ఆదివారం రాత్రి జరిగిన 'బాబు షూరిటీ మోసం గ్యారెంటీ' కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలని ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు 'తల్లికి వందనం' పథకం లోకేశ్ ఆలోచన అన్నది హాస్యాస్పదమని అవినాశ్ ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్