రేపటి పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా

నందిగామ మండలం మునగచర్లలో సోమవారం జరగాల్సిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన అనివార్య కారణాలవల్ల వాయిదా పడింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ జిల్లా జనసేన కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. పర్యటనకు సంబంధించిన తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యకర్తలు, అభిమానులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్