వైసీపీ నేతల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలకు వినతి

వైసిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్, పార్టీ శ్రేణులతో కలిసి తిరువూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల ఇళ్లపై దాడులు, టీటీడీ లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన తప్పుడు ఆరోపణలపై కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్