వీరులపాడు: కేజీ గంజాయి స్వాధీనం

వీరులపాడు మండలం పొన్నవరం క్రాస్ రోడ్డులో ఎస్సై అభిమన్యు తన బృందంతో తనిఖీలు నిర్వహించగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న అల్లూరు గ్రామానికి చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ యువకుడు కొంతకాలంగా గ్రామ యువతకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్