ఏలూరు: జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం కార్యక్రమాలపై అవగాహన

దొండపాడులోని జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ఆధ్వర్యంలో నూజివీడు ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మెడికల్ సూపరింటెండెంట్ డా. పి. శ్రీనివాస రావు, దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు DDRC కృషి ఎంతో ముఖమన్నారు. కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కృత్రిమ అవయవాలు, ఫిజియో, స్పీచ్ థెరపీ, UDIID సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్