చాట్రాయి మండలంలో గతంలో ఎక్సైజ్ నేరాలకు పాల్పడిన పోలవరం గ్రామానికి చెందిన సాదరబోయిన మరియమ్మ, అను ఆమెను అదుపులోనికి తీసుకున్నామని నిందుతురాలిని రిమాండ్ నిమిత్తం తిరువూరు కోర్టకు తరలించినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు. చాట్రాయి మండలంలో బెల్ట్ షాపులు నిర్వహించే వారి పైన నాటు సారాయి తయారు చేసిన అమ్మిన కలిగి ఉన్న నేరమని హెచ్చరించారు.