కొయ్యలగూడెం మానవతా సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు

కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన అనాథ గెల్లా సత్తెమ్మ సోమవారం ఉదయం మృతి చెందారు. ఈ మేరకు కొయ్యలగూడెం మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఆమె దహన సంస్కారాలు నిర్వహించారు. కార్యక్రమంలో మానవతా గౌరవాధ్యక్షుడు బొమ్మ రామ్ మోహనరావు, కార్యదర్శి తిరిగిపల్లి చంటి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్