కొయ్యలగూడెం: అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు స్వీకరణ

కొయ్యలగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎల్. శ్యాంకుమార్ ఆదివారం తెలిపారు. జంతుశాస్త్రంలో పీజీ చేసి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేయాలని సూచించారు. ఇంటర్వ్యూలు ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్