చాట్రాయి మండలంలో మంత్రి తనయుడు పర్యటన

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తనయుడు నితిన్ కృష్ణ సోమవారం చాట్రాయి మండలం నర్సింగరావు పాలెం, పిట్టల వారి గూడెం గ్రామాల్లో పర్యటించారు. సుపరిపాలనపై తొలి అడుగులో భాగంగా కూటమి నాయకులతో కలిసి మంత్రి తనయుడు గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో మంత్రి తనయుడు కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్