కంకిపాడు: మండలంలో తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి

కంకిపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ పెద్దలపై తీవ్రస్థాయిలో అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. పూర్వకాలం నాటి నుండి  పార్టీకి  పనిచేసిన వారికి, పార్టీ అధికారంలో లేనప్పుడు జెండా పట్టుకుని పార్టీ కార్యక్రమాలలో  పాల్గొన్న వారికి,  నాటి ప్రభుత్వ పెద్దలు అక్రమ కేసులను బనాయించిన వారికి పార్టీ పదవులు దక్కటం లేదంటూ పెదవి విరుపులు మొదలయ్యాయి

సంబంధిత పోస్ట్