మోపర్రు: చికిత్స పొందుతూ గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి

పెదపారుపూడి మండలం మోపరులో నాగినేని అనిల్ వ్యవసాయం చేసి అప్పులు పాలవ్వడంతో జులై 9న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం గన్నవరం సిద్దార్ధ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్