మొవ్వలోని క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఇంగ్లీష్ 2 పోస్ట్ లుపోస్టులు, హిందీ -1 పోస్ట్పోస్టు, కామర్స్ ఒకేషనల్ -1 పోస్ట్పోస్టు భర్తీ చేయనున్నట్లు వివరించారు. ఈ నెల 16వతారీకు16వ తేదీకి సాయంత్రం 5లోపు ధరఖాస్తులు5 గంటల లోపు దరఖాస్తులు అందించాలన్నారు. ఆయా సబ్జెక్టులలో ఎంఏ పూర్తి చేసి 50 శాతం మార్పులుమార్కులు సాధించిన వారు అర్హులని తెలిపారు.